తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా బీఎం సందీప్.. అధిష్ఠానం కీలక నిర్ణయం
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బీఎం సందీప్ నియమితులయ్యారు. ఉన్నత చదువుల కోసం మీనాక్షి నటరాజన్ విదేశాలకు వెళ్లడంతో…. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో తక్షణమే ఈ మార్పు జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జి నియామకంపై కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తెరదించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల నూతన ఇన్ఛార్జిగా బీఎం సందీప్ ను నియమిస్తూ అధిష్ఠానం అధికారిక ఉత్తర్వులు జారీ…